ఈ ఉత్తరం రమణీయం
28 జూన్, 2011

1
2
3
4
5
Click to Zoom | నమ్మలేని నిజం ముళ్ళపూడి వారు మన మధ్య లేరన్నది.
నమ్ముతున్న సత్యం ఇంకా ఆయన మన వెంటే ఉన్నారని.
ఏదో ఆయన మనకేదైనా ఓ ఉత్తరం ముక్క రాస్తే ఇలా ఉంటుందేమో అని ఓ వెర్రి ప్రయత్నం చేశాను.
ముళ్ళపూడి వారి ఆత్మ నన్ను క్షమించాలి.
అలాగని ఇందులోని వేవీ కట్టుకథలు కావు. మా మనస్సులో గూడు కట్టు కున్న జ్ఞాపకాల సుధలు.
కనులు చూసినా పాటే- లో 'మేడ మీద మేడ కట్టి' పాట ఒరిజినల్ తమిళం. తరువాత వచ్చిన తెలుగు వెర్షన్స్ చూడగలరు.
కనులు మూసినా పాటే- లో రమణ చిత్రాలు- బాపు చిత్రీ కరణలు ఊహించుకుంటూ కేవలం ఆడియోలే వినగలరు.
-డా. తాతిరాజు వేణుగోపాల్, 28 జూన్ 2011
---|---